మంత్రి సీతక్క చేతుల మీదుగా చీరల పంపిణీ

షాపింగ్ కాంప్లెక్స్ 92.80 లక్షల వ్యయంతో పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క మొట్టమొదటిసారిగా కామారెడ్డి జిల్లా నుండి చీరల పంపిణీ   బతుకమ్మ, భిక్కనూరు: మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి గురువారం సీతక్క, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షేట్ కార్ శంకుస్థాపన చేశారు. మార్కెట్ యార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మంత్రి సీతక్క చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక...