హై లెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

కామారెడ్డి, బతుకమ్మ : జుక్కల్ నియోజకవర్గంలో మద్దెలచెరువు - పిట్లం రోడ్, తిమ్మనగర్ వద్ద రూ.4.86 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జిని సోమవారం రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి కోమటిరెడ్డికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జాయింట్ కలెక్టర్...