తవ్వన్న ఇంట్లో మంత్రి జూపల్లి భోజనం
. సన్నబియ్యం ఎలా ఉన్నాయని ఆరా . మామిడిపల్లిలో లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన రేషన్ లబ్ధిదారుడు లక్కారం తవ్వన్నతోపాటు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఇన్ చార్జి మంత్రిజూపల్లి కృష్ణారావు సన్నబియ్యంతో భోజనం చేశారు. లబ్ధిదారు కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని, తవ్వన్న ఇంట్లో ఉమ్మడి కుటుంబాన్న చూడటం, వారితో కలిసి భోజనం చేయడం సంతోషంగా...