బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా మంత్రి అంజవ్వ
వైస్ చైర్మన్ గా మహమ్మద్ ఖలేఖ్ బాన్సువాడ , బతుకమ్మ : బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా మంత్రి అంజవ్వ నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం . ఇప్పటికే బాన్సువాడ నియోజకవర్గంలో వర్ని, కోటగిరి, బీర్కూర్ ఉమ్మడి మండలాల మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమించారు. బాన్సువాడ మార్కెట్ కమిటీ పాలకవర్గం నియామకం జరగలేదు. శనివారం బాన్సువాడ మార్కెట్ కమిటీ పాలకవర్గం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా మంత్రి అంజవ్వ , వైస్ చైర్మన్ గా ...