ఇసుక పాయింట్ పరిశీలించిన మైనింగ్ అధికారులు
.. కోటగిరి , బతుకమ్మ - అనుమతులు పొందిన చోట కాకుండా మంజీరా నది నుండి తప్పడు వే బిల్లులతో టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం రోజు పోతంగల్ గ్రామస్తులు టిప్పర్లను అడ్డుకోవడంతో మంగళవారం రోజు రెవిన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు ఇసుక పాయింట్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా స్థానిక ఎంఆర్ఓ గంగాధర్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం జిల్లా కలెక్టర్ అనుమతులతో ప్రవేట్ వ్యక్తి కి చెందిన వ్యవసాయం భూమిలోని ఇసుక మేటల...