సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలను పెంచాలి
. . . భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు భూమన్న నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సుప్రీంకోర్టు తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని కనీస వేతనాలు పెంచాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బి.భూమన్న తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఐఎఫ్ టియు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు దశాబ్దిన్నర కాలం తర్వాత అయినా కనీస వేతనాలు పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ పెంపుదల...