కనీస వేతనాలు అమలు చేయాలి
. . . ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఆసుపత్రి సిబ్బందికి పిఆర్సి ప్రకటించి కనీస వేతనాలు అమలు చేయాలని ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య అన్నారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆసుపత్రులలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ సిబ్బందికి...