మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి
. . . లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తాం . . . సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు ఎ.రమేష్ బాబు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధపడతామని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎ.రమేష్ బాబు అన్నారు. శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల...