మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి
. . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు భీంగల్, బతుకమ్మ : భీంగల్ పట్టణంలోని మున్సిపల్ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు అన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులందరికీ సుప్రీంకోర్టు...