జీపీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి
. . . టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గ్రామపంచాయతీ కార్మికులకు ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలు అమలు చేయాలని టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసి, ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 12732...