కనీస వేతనాల జీవోలను గెజిట్ చేయాలి
టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కనీస వేతనాల 5 జీవోలను గెజిట్ చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు శనివారం ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కోటగల్లీలోని శ్రామిక భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత కార్మిక...