ఛాతీ వ్యాధుల శస్త్రచికిత్సలో మినిమల్టీ ఇన్వాసివ్ థొరాసిక్ సర్జరీ
. . . యశోద హాస్పిటల్స్ థోరాసిక్ సర్జన్ డాక్టర్ సి.రోహన్ రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఊపిరితిత్తులు, అన్నవాహిక, ఛాతి మధ్య భాగం (మీడియాటినం), డయాఫ్రేమ్, ఛాతీ గోడకు వచ్చే వ్యాదులను గుర్తించి చికిత్స చేయడానికి సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ అత్యాధునిక విదానాలను ఉపయోగిస్తోందని యశోద హాస్పిటల్స్ దొరాసిక్ సర్జన్ డాక్టర్ సి.రోహన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మినిమల్లీ ఇన్వాసివ్, రోబోట్...