కారేగాం లో భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారుల మినీ సేవా కేంద్రం
బతుకమ్మ, పోతంగల్: మండల కేంద్రంలోని కారేగాం గ్రామంలో మినీ భారతీయ స్టేట్ బ్యాంక్ సేవా కేంద్రం సోమవారం ఏర్పాటు చేశారు. పోతంగల్ ఎస్ బి ఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ చేతులమీదుగా కారేగాం గ్రామంలో ప్రారంభించి వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎస్ బి ఐ సేవలు దగ్గర్లో అనుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటుందని అవసరమైనచోట ప్రారంభిస్తున్నామని బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ అన్నారు.మినీ బ్యాంక్ బాధ్యతలు బాడోల్ల హరిదాస్ కు అప్పచేప్పినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో...