బొందం చెరువు బాధితులకు ఎంఐఎం అండగా ఉంటుంది
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని పదవ డివిజన్ లోని బొంద చెరువు శిఖం భూమిలో ఆక్రమణల తొలగింపు సందర్భంగా నిరాశ్రయులైన బాధితులకు మజిలీస్ పార్టీ అండగా ఉంటుందని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ అన్నారు. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు శనివారం మజిలీస్ పార్టీ కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిశారు. ఆగస్టు 17న జిల్లా యంత్రాంగం నిజామాబాద్ నగరంలో బొంద o చెరువు శిఖం భూమిలో అక్రమంగా ఇళ్ల నిర్మించుకున్నారని 39 ఇండ్లను బల్లి...