Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 July 2025, 12:30 pm Posted by : ramakrishna

రూరల్ సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంఐఎం నాయకులు

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ రూరల్ సీఐ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తిరుపతయ్యను ఎంఐఎం నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం అధ్యక్షుడు సైద్ ఖాన్, అతిఫ్ అజీమ్, లాయక్, అహ్మద్ ,రసూల్, తదితరులు పాల్గొన్నారు.