బొందలగడ్డకు ఎంఐఎం నేత ఎసరు

  . . . స్మశానాన్ని కబ్జా చేసి ప్లాట్ల విక్రయం . . . గత పాలకవర్గం హయంలో మరో వెంచర్ నంబర్ వేసి ప్లాట్ల అమ్మకాలు . . . సమాదులను పూడ్చివేసి ప్రహారి నిర్మాణం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని బాబాన్ సహాబ్ పహాడ్ వెనుక ప్రాంతంలో హిందూవుల స్మశాన వాటిక కబ్జాకు గురైంది. 12వ డివిజన్ లోని బాబాన్ సహాబ్ పహాడ్ వెనుక ఉన్న స్మశానవాటికను మజ్లీస్ పార్టీ నేత ఒకరు చెరబట్టాడు. బాబాన్ సహాబ్ పహాడ్...