17 వార్డు నుండి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం
. . . ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా ఫర్హనాజ్ లయక్ బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మున్సిపాలిటీ 17 వార్డు నుంచి మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఫర్హనాజ్ లయక్ పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయమై సోమవారం ఎంఐఎం పార్టీ బీఫారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఐదు సంవత్సరాలు కాలనీలో సీసీ రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ నిర్మాణ పనులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టి బాన్సువాడ పట్టణంలోనే...