మాట నిలబెట్టుకున్న ఎంఐఎం కౌన్సిలర్

  . . . పేద యువతి వివాహానికి భారీ సాయం   . . . కులమతాలకు అతీతంగా సేవే లక్ష్యం   బాన్సువాడ, బతుకమ్మ :   ఎంఐఎం అధినేత, బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు మరియు బాన్సువాడ పట్టణ అధ్యక్షుడు సయీద్ ఖాన్ పర్యవేక్షణలో బాన్సువాడ 17వ వార్డులో మరోసారి మానవత్వం వెల్లివిరిసింది. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, 17వ వార్డు కౌన్సిలర్ ఫరానాజ్ అబ్దుల్ లయాక్ గారు ఒక పేద యువతి వివాహానికి పెద్ద...