మిల్లర్ల మెలిక
480కి 9 కేంద్రాలే ఏర్పాటు దిగిన దళారులు నష్టపోతున్న రైతులు బతుకమ్మ, నిజామాబాద్ : రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రాలను నెలకొల్పడంలో అధికారులు తాత్సరం చేస్తున్నారు. మిల్లర్లు కొన్ని షరతులను ప్రభుత్వం ముందు ఉంచాయి. వీటిని అమలు చేస్తేనే కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల్లో దించుతామని మెలిక పెట్టారు. దీనివల్ల కేంద్రాలు ఎక్కువగా నెలకొల్పితే వచ్చిన ధాన్యం నిలవ చేసేందుకు ఇబ్బందులు ఏర్పడతాయని ముందుగా ప్రాంతాలవారిగా గోదాములను ఏర్పాటు చేసే పనిలో అధికారులు ఉన్నారు. చేతికొచ్చిన పంటను వర్ష భయంతో స్థానికంగా...