పాతాళంలోకి పాల ఉత్పత్తి

ఐదేళ్లలో యేటా తగ్గు ముఖమే సొసైటీలను కలిసేందుకు ససేమిరా రైతులతో ముచ్చట శూన్యం వినాశన దిశగా 'విజయ' డెయిరీ నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ లో పాల ఉత్పత్తి రోజు రోజుకి పడిపోతుంది. గత ఐదేళ్ల నుంచి దారుణమైన పరిస్థితి డెయిరీలో చోటు చేసుకుంటుంది. ఉత్పత్తిని పెంచడం కోసం సొసైటీలను కలవడానికి డెయిరీ అధికారులు ససేమిరా అంటున్నారు. కనీసం పాడి రైతులతో ముచ్చటించేందుకు సైతం మూతి తిప్పుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. డెయిరీని వినాశన దిశగా నడిపిస్తున్న అధికారి బదిలీని నిలిపి వేయించుకొని ఇక్కడే ఉండిపోయాడు. యేటా...