సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రైతు భరోసా పథకం కింద మొత్తం 124.85 లక్షల ఎకరాలకు సంబందించిన 68.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,490.72 కోట్లను ప్రభుత్వం జమ చేసిన సందర్బంగా బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. . . . దివంగత సీఎం...