దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
కామారెడ్డి, బతుకమ్మ : ధూప దీప నైవేద్య (డీడీఎన్) అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు టేక్రియాల్ శివాలయం సమీపంలో డీడీఎన్ అధ్యక్షుడు వాసుదేవరావు శర్మ నేతృత్వంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు సీర్లవంచ కృష్ణమాచార్యులు, జిల్లా అధ్యక్షుడు అంజన్నప్ప మాట్లాడుతూ, రాష్ట్రంలోని మహా ఆలయాలకు దర్శనార్థం వెళ్లే భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించేలా మంత్రి కొండా...