సీఎం, డిప్యూటి సీఎం ఫోటోలకు పాలాభిషేకం

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఫోటోలకు శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 6 వేల చొప్పున జమ చేయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ...