సీఎం రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం

బతుకమ్మ, మాచారెడ్డి: మాచారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గజ్యానాయక్ తండా లో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల హామీ మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో దశాబ్దాల  బీసీల కల నెరవేర్చిన ఘనత  కాంగ్రెస్ పార్టీ కి దక్కింది. కుల గణన  చేపట్టి  బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు శాసనసభ లో ఆమోదం జరిగింది.  పార్లమెంటులో బీసీ...