పీడీఎస్ మాఫియాతో  రైస్ మిల్లర్ల మిలాఖత్

.  మహలక్ష్మి ఇండస్ర్టీస్ పై పిడిఎస్ మాఫియా దాడితో బట్టబయలు .  బకాయి డబ్బుల కోసం మిల్లర్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకు యత్నం .  8 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు .  మిల్లర్ పై పౌర సరఫరాల శాఖ చర్యలేమిటో..? చేసేదే దొంగ వ్యాపారం.. అందులో మళ్లీ ఆధిపత్యం కోసం ఆరాటం, బకాయిల వసూళ్ల కోసం బెదిరింపులు, ఒకరిపై మరొకరి నిఘా.. ఫిర్యాదులు, దాడులు. ఇవన్నీ రేషన్ బియ్యం (పీడీఎస్) అక్రమదందాలో మామూలు విషయాలుగా మారిపోయాయి. ఆర్మూర్ రోడ్డులోని మహాలక్ష్మి...