మిల్ నా హై ‘బస్’
. చిన్న బాస్ ను కలవాలని పీడీఎస్ మాఫియాకు హుకూం . హడలెత్తిస్తున్నఏఎస్సై.. ముక్కున వేలేసుకుంటున్న శాఖ . చర్చనీయాంశమవుతున్న ఆ ఇద్దరి వ్యవహారం నిజామాబాద్ , బతుకమ్మ: పోలీసు బాస్ పేరు చెప్పి పీడీఎస్ మాఫియాను చిన్న హడలెత్తిస్తున్నాడు. ఓ పోలీస్ స్టేషన్ ఏఎస్సై నేరుగా పీడీఎస్ వ్యాపారులకు ఫోన్ లు చేసి ‘పెద్ద బాస్ కలవమంటున్నారు..’ అనగానే గబరా పడుతున్న పీడీఎస్ వ్యాపారులు పరుగుపరుగునా పెద్దసార్ కార్యాలయానికి తరలివస్తున్నారు. నగరం కేంద్రంగా పీడీఎస్ దందా చేస్తున్న వారికి ఇటీవల ఫోన్ చేసిన...