అర్ధ రాత్రి టాస్క్ఫోర్స్ పోలిస్ ల దాడులు

 పిడిఎస్ బియ్యం లారీ పట్టివేత బతుకమ్మ, కోటగిరి :నిజామాబాద్ జిల్లాలో రిసైక్లింగ్ కోసం రైస్ మిల్లుకు వచ్చిన రేషన్ బియ్యంను టాస్క్ పోర్స్ పోలిస్ లు పట్టుకున్నారు. ఈ సంఘటన కోటగిరి మండల కేంద్రంలోని మంగళవారం అర్ధ రాత్రి నిజామాబాద్ పోలిస్ కమీషనర్ అదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఎసిపి విష్ణూ మూర్తి అధ్వర్యంలో ఒక రైస్ మిల్లులో రీసైకిలింగ్ కొరకై తీసుకువచ్చిన అక్రమ పిడిఎస్ బియ్యం లారీని పట్టుకొని సీజ్ చెసి సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. బుధవారం సివిల్ సప్లై, పోలీస్ అధికారుల...