నాగిరెడ్డిపేట పోలీసుల మిడ్ నైట్ చేజింగ్
. . . ఉత్కంఠభరితంగా సాగిన ఎనిమిది కిలోమీటర్ల చేజ్ . . . ప్రజల సహకారంతో కరుడుగట్టిన వాహనాల దొంగల ముఠా ఆటకట్టు ఎల్లారెడ్డి, బతుకమ్మ: చీకటిని చీల్చుకుంటూ బ్లూ కోల్ట్స్..పెట్రో కార్ సిబ్బంది ఉరుకులు, పరుగులు.. వాహనాల దొంగలు రూటు మార్చిన స్థానిక ప్రజల సహకారంతో వారి ఆట కట్టించారు పోలీసులు...కామారెడ్డి, మెదక్ జిల్లాల సరిహద్దుల్లో నాగిరెడ్డిపేట పోలీసుల వ్యూహాత్మక చక్రవ్యూహం తో పోలీసులు - ప్రజలు కలిసి పనిచేస్తే నేరస్తులు ఎంత తెలివిగా తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేరని చాటి చెప్పి ఆపరేషన్...