144 సెక్షన్ పరిధిలో జోరుగా మైక్రో జిరాక్స్ లు..!

- నిబంధనలను ఉల్లంఘిస్తున్న జిరాక్స్ సెంటర్ నిర్వాహకులు - కోటగిరిలో జిరాక్స్ సెంటర్ నుంచి ఎస్సెస్సీ విద్యార్థులకు చీటీలు - ఫొటోలు తీసిన జర్నలిస్ట్ పై దాడికి యత్నం - పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కోటగిరి: కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయగా, అటు గవర్నమెంట్ హైస్కూల్ కు, ఇటు పోలీస్ స్టేషన్ కు వంద మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్ నుంచి విద్యార్థులకు జోరుగా చీటీలు వెళ్తున్నాయి. జిరాక్స్ సెంటర్ నిర్వాహకులు...