ఎంహెచ్ఓను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలి

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమం లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో శాశ్వత ప్రాతిపదికన ఎమ్ హెచ్ ఓ పోస్ట్ భర్తీ చేయాలని ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పుట్ట వరదయ్య మాట్లాడుతూ ఎమ్ హెచ్ ఓ పోస్టు గత ఐదు సంవత్సరాలుగా ఇంచార్జీ తో కోనసాగిస్తున్నారని దీనివల్ల మున్సిపల్ కార్మికులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మున్సిపల్ కార్మికులు అనారోగ్యం...