Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2025, 1:53 pm Posted by : ramakrishna

నిమజ్జనం సందర్భంగా  మెట్రో ట్రైన్ టైమింగ్స్ పొడగింపు

హైదరాబాద్,బతుకమ్మ :   హైదరాబాద్ లో శనివారం వినాయక  నిమజ్జనం సందర్భంగా  మెట్రో  ట్రైన్ టైమింగ్స్ ను అధికారులు  పొడిగించారు.  తొలి ట్రైన్ శనివారం ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ అర్ధరాత్రి ఒంటి గంటకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని  హైదరాబాద్ మెట్రో అధికారులు వెల్లడించారు.