Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 May 2025, 2:07 pm Posted by : ramakrishna

తగ్గనున్న మెట్రో చార్జీలు

హైదరాబాద్, బతుకమ్మ: హైదరాబాద్ మెట్రో చార్జీలు త్వరలో తగ్గనున్నాయి. గతంలో పెంచిన చార్జీలను 10శాతం తగ్గించాలని మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈనెల 24వ తేదీ నుంచి తగ్గించిన చార్జీలు అమలులోకి రానున్నాయి.