మెసెంజర్ సంజీవ్ కుటుంబాన్ని ఆదుకోవాలి

. . . సమ్మె విరమణ హామీలను తక్షణమే నెరవేర్చాలి   . . . నిజామాబాద్ తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం హెచ్చరిక   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఇటీవల మండల విద్యా వనరుల కేంద్రం  మాక్లూర్ లో విధులు నిర్వహిస్తూ మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగి మెసెంజర్ సంజీవ్ కుటుంబానికి తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో 35 వేల ఆర్థిక సహాయం అందజేశారు. గురువారం సంజీవ్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ...