సనాతన హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక మేరు కులస్తులు
. . . పేద మేరు కులస్తులకు తన ట్రస్ట్ ద్వారా 10 కుట్టు మిషిన్లు ఉచితంగా అందజేత . . . టైలర్స్ డే వేడుకలో పాల్గొన్న ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సనాతన హిందూ సంస్కృతి సంప్రదాయాలకు మేరు కులస్తులు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారని వారు కుట్టే కుట్టు మిషన్లకు పూజ చేయనిదే బట్టలు కూడా కుట్టరని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ పేర్కొన్నారు. అది...