కుట్టుమిషన్ల పంపిణీలో మేరు కుల మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసి కులాల మహిళలకు వంద శాతం సబ్సిడీ ద్వారా అందించే కుట్టుమిషన్లను కుల వృత్తిపై ఆధారపడిన మేర కుల మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు జిల్లా మేరు కుల సంఘం నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా నూతనంగా ప్రారంభిస్తున్న పథకంలో బీసీ మహిళలకు అందించే కుట్టుమిషన్లలో తమ వృత్తిపై ఆధారపడిన వారికి...