మేరు కులస్తుల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతా

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్   నిజామాబాద్, బతుకమ్మ :   టైలర్స్ పని చేసుకునే మేరు కులస్తులు ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారని వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లను అసెంబ్లీలో లేవనేత్తుతనని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హామీ ఇచ్చారు.  జాతీయ టైలర్స్ డేను పురస్కరించుకుని శుక్రవారం మేరు టైలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆదర్శనగర్ మేరు సంఘంలో నిర్వహించిన టైలర్స్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే...