మెరిటా? సీనియార్టీయా?

. ఎక్సైజ్  పదోన్నతుల జాబితా రూపకల్పనకు బ్రేక్ . అబ్కారీ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన కానిస్టేబుళ్లు . కోర్టులో కేసు పెండింగ్ ఉండగా పదోన్నతుల ప్రయత్నాలపై కానిస్టేబుళ్ల గుస్సా .మొదటికి వచ్చిన ఎక్సైజ్ పదోన్నతుల ప్రక్రియ  బతుకమ్మ, నిజామాబాద్: రాష్ర్ట వ్యాప్తంగా గత ఐదారు సంవత్సరాలుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ నెలలోనే పదోన్నతుల కోసం రూపొందిస్తున్న సీనియారిటీ జాబితాకు బ్రేక్ పడింది. అన్ని జిల్లాల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ల ఆధ్వర్యంలో ఎక్సైజ్...