పదవ తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఎంఈఓ, ఎస్ఐ
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలంలోని పదవ తరగతి (ఎస్ ఎస్ సీ) వార్షిక పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయో లేదో తెలుసుకోవడానికి అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. శనివారం ఎల్లారెడ్డి మండల పరిధిలో ఉన్న మూడు ఎస్ఎస్ సీ పరీక్షా కేంద్రాలను స్థానిక పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ మహేష్, మండల విద్యా అధికారి (ఎంఈఓ) రాజు కలిసి సందర్శించారు. ఈ తనిఖీల్లో ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ శ్రీనివాస్, నాయబ్ తహసీల్దార్ ప్రేమ్ కుమార్, ఎల్లారెడ్డి అధికారుల బృందం కూడా పాల్గొన్నారు. పరీక్షా...