యోగా, ధ్యానంతో మానసిక దృఢత్వం
యోగా గురువు పర్స అనంత్ రావు భీమ్ గల్, బతుకమ్మ : ప్రతి నిత్యం యోగ, ధ్యానం చేయడం ద్వారా మానసిక దృఢత్వం చేకూరుతుందని యోగ గురూజీ పర్స అనంతరావు అన్నారు. మంగళవారం మండలంలోని దేవక్కపేట్ గ్రామం లో భీమ్ గల్ యోగ కమిటీ బృందం ఆధ్వర్యం లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎస్సేస్సీ విద్యార్థులకు పరీక్ష లు వ్రాయడానికి అవసరమయ్యే పరీక్ష ల ప్యాడ్లు ,పెన్నులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముక్యంగా విద్యార్థులు ప్రతిరోజు యోగ,...