మానసిక ఆరోగ్య దృఢత్వాన్ని పెంపొందించుకోవాలి

  . . . డా.జలగం తిరుపతి రావు   డిచ్ పల్లి, బతుకమ్మ :   విద్యార్థులు ఆధునిక వైద్య, విజ్ఞాన రంగాలలో పరిశోధనలు చేయాలని, మానసిక ఆరోగ్య దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని డాక్టర్ జలగం తిరుపతి రావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసిటికల్ కెమిస్ట్రీ నిర్వహిస్తున్న రెండో రోజు జాతీయ సదస్సు లో భాగంగా రెండో రోజు జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల కు చెందిన డాక్టర్ జలగం తిరుపతిరావు మాట్లాడుతూ రోగుల వైద్య నిర్ధారణ, నివారణలో...