మానసిక ఆరోగ్యమే ఉన్నతీకరిస్తుంది
సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు న్యాయసేవ సంస్థ, స్నేహ సోసైటీ ల ఆధ్వర్యంలో 'మానసిక ఆరోగ్య దినోత్సవం' నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మనుషుల మానసిక ఆరోగ్యమే మంచి మనుషులుగా తీర్చిదిద్దుతుందని నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో న్యాయసేవ అధికార సంస్థ స్నేహ సొసైటీ సౌజన్యంతో నిర్వహించిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రధానోపన్యాసం చేశారు.ప్రపంచ వ్యాప్తంగా...