మానసిక ఆరోగ్యం మహా భాగ్యం
జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్, బతుకమ్మ : మానసిక ఆరోగ్యం మహాభాగ్యం అని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్ గల ఫోమ్ బోర్డులను కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ రాజీవ్ గాంధీ హనుమంతు తన ఛాంబర్ లో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం మహాభాగ్యం అని అన్నారు. జిల్లా...