క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం
. . . పీవోడబ్ల్యూ డివిజన్ ప్రెసిడెంట్ పి. రమ సిరికొండ, బతుకమ్మ : క్రీడల వల్ల మనిషికి మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలుగుతుందని ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) డివిజన్ ప్రెసిడెంట్ పి. రమ అన్నారు. మంగళవారం మండలంలోని తూంపల్లి గ్రామంలో నిర్వహించిన పీవోడబ్ల్యూ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై సమావేశమనంతరం మహిళలకు క్రీడోత్సవం కార్యక్రమం లో పాల్గొని ఆమె ప్రసంగించారు. సమాజంలో గ్రామీణ క్రీడలు కనుమరుగయి నేటి తరానికి వాటిపై అవగాహన తగ్గిందన్నారు. దీనివల్ల గ్రామాల్లో క్రీడలు...