యోగాసనాల ద్వారా మానసిక సమతుల్యత

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : క్రమ పద్ధతిలో యోగాసనములు, ప్రాణాయామము, ధ్యానము  ప్రతి నిత్యము చేయడము వలన శారీరక మరియు మానసిక సమతుల్యతను పొంది వ్యాధులు  రాకుండా చూసుకోగలమని జిల్లా ఆయుష్ నోడల్ అధికారి, జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షులు జె.గంగదాస్ అన్నారు. 11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం యోగ వాక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.   జిల్లాలో 16 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో యోగ  షెడ్డులు నిర్మించి ప్రతి రోజు, ఇద్దరు పురుష , స్త్రీ యోగ ...