మెండోరా ఎస్సై సుహాసినికి సన్మానం

మెండోరా, బతుకమ్మ: మెండోరా మండలం నూతన ఎస్సైగా యాదవ్ సుహాసిని పదవీ బాద్యతలు స్వీకరించినందుకు మంగళవారం టిఎన్జీవోస్ ఎస్సారెస్పీ యూనిట్ సభ్యులు ఆమెను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎస్సారెస్పీ యూనిటర్ అధ్యక్షులు ఎన్. ప్రవీణ్ రాజ్ ,  సాయి కృష్ణ, కార్యవర్గ సభ్యులు సన్మానం చేశారు.