జిల్లా సైన్స్ టాలెంట్ టెస్ట్ లో సత్తా చాటిన మెండోరా స్కూల్
భీమ్ గల్, బతుకమ్మ : జాతీయ సైన్స్ దినోత్సవం సందర్బంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన సైన్స్ టాలెంట్ టెస్ట్ లలో భాగంగా నిర్వహించిన వ్యాస రచన పోటిల్లో మండలంలోని మెండోరా హై స్కూల్ సత్తా చాటింది. ఈ పాఠశాలలో 9వ తరగతికి చెందిన ఎం. డీ సోన వ్యాస రచన పోటీలో పాల్గొని రెండవ స్థానంలో నిలిచింది.జిల్లా కేంద్రంలోని నిర్మల్ హృదయ స్కూల్ లో నిర్వహించిన ఈ టాలెంట్ ప్రోగ్రాం లో జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రయివేట్ స్కూల్ విద్యార్థులు పాల్గొనగా సోన తన...