బాల్కొండ / మెండోరా, బతుకమ్మ: నిజామాబాద్ కమిషనర్ సాయి చైతన్యబ ఉత్తర్వుల మేరకు మెండోరా ఎస్సైగా సుహాసిని, బాల్కొండ ఎస్సైగా శైలేందర్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. బాల్కొండ మెండోరా పోలీస్ స్టేషన్లలో సిబ్బంది వారికి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.