మెండోరా ఎస్సైకి శాలువాతో సన్మానం
మెండోరా, బతుకమ్మ: మెండోరా మండల కేంద్రానికి నూతన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించిన యాసిన్ అర్ఫత్ ను మెండోరా మండల అధ్యక్షులు మాకూరి మహేష్ మాదిగ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువతో సన్మానించి, ఫ్లవర్ బొకేతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు గుంటి నిశాంత్ మాదిగ, ప్రధాన కార్యదర్శి మాకూరి గణేష్ మాదిగ, మాకూరి రూపేష్ మాదిగ, మాకూరి విజయ్ మాదిగ, బోదపెల్లి అనిల్ మాదిగ, గట్టు శంకర్ మాదిగ. జిల్లా నాయకులు...