ఇద్దరు బల్దియా ఉద్యోగులకు మెమోలు
. చర్యలు తప్పవని హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ మకరంద్ . సమయపాలన పాటించాలని సర్క్యులర్ జారీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగులు తమకు ఇష్టమొచ్చిన సమయంలో విధులకు హాజరువుతున్న వైనాన్ని ఎత్తి చూపుతూ ‘బతుకమ్మ’లో ‘అడిగేవారెవరు?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కమిషనర్ మంద మకరంద్ స్పందించారు. ఉద్యోగుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కార్యాలయానికి ఆలస్యంగా వచ్చి రిజిస్టర్ లో సంతకాలు చేసిన ఇద్దరు ఉద్యోగులకు మెమొలు జారీ చేశారు. ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్ కు చెందిన...