వైద్య సిబ్బందికి మెమోలు

. ఇందల్వాయి పీహెచ్ సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్  ఇందల్వాయి, బతుకమ్మ: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేసిన కలెక్టర్.. పలు లోపాలను గుర్తించి అసహనం వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి, సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైన సిబ్బందికి మెమోలు జారీ చేయాలని తన వెంట ఉన్న డీఎంహెచ్ వో డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. వివిధ విభాగాలను సందర్శించి పనితీరును పరిశీలించారు....